Home » photogallery » movies »

ANCHOR RAVI SREEMUKHI JOINS HANDS TOGETHER FOR A NEW EVENT CALLED BIGG BOSS MAHOTSAVAM AFTER 2 LONG YEARS AND FANS FEELS HAPPY PK

Anchor Ravi - Sreemukhi: మరో షాకిచ్చిన యాంకర్ రవి, శ్రీముఖి.. వీళ్లెవ్వరికీ అర్థం కారు నాయనో..!

Anchor Ravi - Sreemukhi: శ్రీముఖి, యాంకర్ రవి (Anchor Ravi - Sreemukhi).. ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్యతో షో ఆపేసిన తర్వాత రవికి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంది శ్రీముఖి. ఈ ఇద్దరూ కలిసి చేసిన పటాస్ స్టాండప్ కామెడీ షో రికార్డులు తిరగరాసింది. బుల్లితెరపై రవి, శ్రీముఖికి మంచి ఫాలోయింగ్ తీసుకొచ్చింది ఈ షో.