Anchor Ravi Remuneration: యాంకర్ రవికి విన్నర్‌కు మించిన రెమ్యునరేషన్.. భరించలేక బయటికి పంపేసారా..?

Anchor Ravi Remuneration: బిగ్‏బాస్ 5 తెలుగులో నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ (Anchor Ravi Remuneration) అవ్వడం మాత్రం అందరికీ షాకిచ్చే విషయమే. అయితే ఈయన్ని ఎందుకు ఎలిమినేట్ చేసారనేది ఇప్పుడిప్పుడే అసలు విషయం బయటికి వస్తుంది. ఎందుకు రవిని ఇంటి నుంచి ఎలిమినేట్ చేసారో తెలుసా..?