Rashmi Gautam: యాంకర్ రష్మీ జలకాలాట.. మొట్టమొదటిసారి అలా కనిపించిన జబర్దస్త్ బ్యూటీ
Rashmi Gautam: యాంకర్ రష్మీ జలకాలాట.. మొట్టమొదటిసారి అలా కనిపించిన జబర్దస్త్ బ్యూటీ
Anchor Rashmi: తన అందచందాలతో తెలుగు టీవీ రంగంలో గ్లామర్ ట్రీట్ ఇస్తున్న రష్మీ.. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడిన ఓ వీడియో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ తో ఫుల్ పాపులర్ అయింది యాంకర్ రష్మీ. ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈ షోతోనే ఫేమస్ అయింది. బుల్లితెరపై తెగ హంగామా చేస్తూ తన ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది రష్మీ గౌతమ్.
2/ 8
లేడీ యాంకర్లలో కెల్లా గ్లామర్ బ్యూటీగా చిన్నితెరపై రష్మీ హవా నడుస్తోంది యాంకర్ రష్మీ. జబర్దస్త్ వేదికపై తనదైన స్టైల్ హోస్టింగ్ చేస్తూ నవ్వుల రైడ్ లో భాగమవుతోంది. ప్రతి ఎపిసోడ్ లో కూడా కొత్తగా కనిపించినేందుకు ప్రయత్నిస్తుంటుంది రష్మీ.
3/ 8
తన అందచందాలతో తెలుగు టీవీ రంగంలో గ్లామర్ ట్రీట్ ఇస్తున్న ఈ జబర్దస్త్ బ్యూటీ.. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా అడపా దడపా సినిమాలు చేస్తూ తగిన మోతాదుల్లో అందాల ఆరబోత చేస్తోంది. దీంతో నిత్యం రష్మీ గౌతమ్ పేరు ఆన్ లైన్ మాధ్యమాలపై ట్రెండ్ అవుతూనే ఉంది.
4/ 8
మరోవైపు సోషల్ మీడియాలోనూ రష్మీ హంగామా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ యాంగిల్స్ నెటిజన్ల ముందు పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది రష్మీ. ప్రస్తుతం వేకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మీ.. తాజాగా తన తడి అందాలను ప్రేక్షకుల ముందుపెట్టి కవ్వించింది.
5/ 8
స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది రష్మీ. ఈ వీడియోలో రష్మీ అందాలు అంతగా కనిపించినప్పటికీ.. ఆమెనలా చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. దీంతో ఈ వీడియోతో పాటు ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
6/ 8
కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్న రష్మీ గౌతమ్.. ఒక్కో షోకి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందట. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్, స్పెషల్ షోస్ హోస్ట్ చేస్తూ బాగానే పుచ్చుకుంటోందట ఈ యంగ్ యాంకరమ్మ.
7/ 8
టీవీషోలతో పాటు వెండితెరపై కూడా హంగామా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది రష్మీ. రీసెంట్ గా ‘బొమ్మ బ్లాక్ బాస్టర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం మరికొన్ని ఆఫర్లు కూడా రష్మీ చేతిలో ఉన్నాయని సమాచారం.
8/ 8
రష్మీలో మరో కోణం.. సామాజిక అంశాలపై స్పందించడం. మహిళలపై రేపుల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణలో గాని రియాక్ట్ కావడంలో ముందుంటుంది రష్మీ. అందుకే ఆమెను సామాజిక స్పృహా ఉన్న అందాల యాంకర్‌గా చెప్పుకుంటారు.