హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmi Gautam: ధైర్యం చేసి ఓపెన్ అయిన యాంకర్ రష్మీ..! అమ్మడి గింగిరాలు అతని కోసమేనా? ఇదిగో ఫుల్ స్టోరీ..

Rashmi Gautam: ధైర్యం చేసి ఓపెన్ అయిన యాంకర్ రష్మీ..! అమ్మడి గింగిరాలు అతని కోసమేనా? ఇదిగో ఫుల్ స్టోరీ..

రష్మీ గౌతమ్ (Rashmi Gautam) పెళ్లి ఇష్యూ పలు రకాలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇప్పటికే యాంకర్ రష్మీ పెళ్లి జరిగిందని, సీక్రెట్‌గా ఆమె కాపురం పెట్టిందని బోలెడన్ని వార్తా సమాచారాలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా యాంకర్ రష్మీ చేసిన కొన్ని కామెంట్స్ జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

Top Stories