Home » photogallery » movies »

ANCHOR RASHMI GAUTAM BLACK TOP PHOTO MESMERIZE NETIZENS ON SOCIAL MEDIA NR

Rashmi Gautam: సిగ్గుపడుతున్న రష్మీ.. నల్ల చీరలో పెళ్లికళ ఉట్టిపడుతుందిగా..?

Rashmi Gautam: యాంకర్ రష్మీ.. గత 8 ఏళ్లుగా ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ భామ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 32 ఏళ్ళ వయసొచ్చిన అందంతో మాయచేస్తోంది ఈ బ్యూటీ. ఈ వయసులోనూ 16 ఏళ్ళ పిల్లలా కనిపిస్తూ బుల్లితెరపై సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటోలో రష్మీ నల్ల చీర ధరించగా సిగ్గుపడుతున్నట్టు ఫోటో తీసుకుంది. దీంతో ఆ ఫోటోను చూసిన నెటిజెన్ల వావ్.. రష్మీ క్యూట్ అంటూనే పెళ్లికళ ఉట్టిపడుతుందిగా అంటూ కామెంట్స్ చేశారు.. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.