ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మూడు షోస్ కూడా రష్మినే హోస్ట్ చేస్తోంది. అలా వారం మొత్తం కెమెరా ముందే బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే కాస్త సేద తీరడం అనుకుందో ఏమో గానీ గత ఆదివారం తన స్నేహితులతో కలిసి సిట్టింగ్ వేసింది రష్మీ.