పెళ్లీడుకొచ్చిన బ్యూటిఫుల్ లేడీ కావడంతో ఆమె పెళ్లి మ్యాటర్ నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన ప్రేమ, పెళ్లి విషయంలో ఓపెన్ అవుతూ ఎమోషనల్ అయింది రష్మీ గౌతమ్. తన బాయ్ ఫ్రెండ్ గురించి మనసులో మాట బయట పెట్టేసింది. మరి ఆ సంగతులేంటి? రష్మీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? అనే విషయాలపై ఓ లుక్కేద్దామా..
జూన్ 3న ప్రసారం కాబోతున్న షోలో రష్మిని పెళ్లి కూతురిగా చూపించారు. పెళ్లి కొడుకుని మాత్రం చూపించకుండా సస్పెన్స్ క్రియేట్ చేసి ఈ ఎపిసోడ్ పట్ల ఆసక్తి పెంచేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా పెళ్లి కూతురు వేషంలో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ రష్మీ కంటతడి పెట్టుకోవడం చూపించి మరోసారి ఆమె పెళ్లిపై చర్చలకు తెరలేపారు.