ఇకపోతే రష్మీ గౌతమ్ ఓ మనసున్న మంచి మనిషి అని మనందరికీ తెలిసిన విషయమే. జంతు ప్రేమికురాలిగా కుక్కలు, ఆవులు, గేదెలు, కోళ్లు ఇలా మూగ జీవాల సంరక్షణకు పాటు పడుతుంటుంది రష్మీ. ఈ భూమ్మీది ఏ ఒక్క జీవిని మనుషులు బాధ పెట్టినా వెంటనే రియాక్ట్ అయి దాన్ని ఖండించడం రష్మీ నైజం.