Pradeep Machiraju : వామ్మో యాంకర్ ప్రదీప్ ఇంత సంపాదిస్తాడా.. నెల సంపాదన ఎంతో తెలుసా..

Pradeep Machiraju: ప్రదీప్ మాచిరాజు.. బుల్లితెరపై అతని ఫాలోయింగ్ ఎలాంటిదో కొత్తగా చెప్పక్కర్లేదు. తన పాపులారిటీతో ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు.ఒకానొక సమయంలో రోజుకి వంద రూపాయల కోసం కూడా కష్టపడ్డానని ప్రదీప్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.