Anchor Manjusha : పొట్టి స్కర్టులో పరువాల విందు చేసిన యాంకర్ మంజూష.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.