Anchor Manjusha : ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న యాంకర్ మంజూష..

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది.