Anchor Manjusha : రెడ్ టాప్‌లో పిచ్చెక్కించిన యాంకర్ మంజూష.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది.