Home » photogallery » movies »

ANCHOR MANJUSHA STUNNING IN HER LATEST PINK PUNJABI DRESS PHOTOSHOOT PICS GOES VIRAL SR

Anchor Manjusha : పింక్‌లో టాప్‌లో మెరిసిన అందాల యాంకర్ మంజూష..

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. కాగా తాజాగా మంజూష రొమాంటిక్ సినిమా సక్సెస్ మీట్‌ కోసం జీన్స్ టాప్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.