Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. కాగా తాజాగా మంజూష రొమాంటిక్ సినిమా సక్సెస్ మీట్ కోసం జీన్స్ టాప్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Anchor Manjusha : యాంకర్ మంజూష గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా పేరు తెచ్చుకోక ముందు కొన్ని సినిమాల్లో కనిపించి తన నటనతో అదరగొట్టింది. Photo : Instagram
2/ 5
అయితే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. Photo : Instagram
3/ 5
ఇక ఆ తర్వాత మంజూష అడపా దడపా.. కొన్ని సినిమాల్లో నటించినా.. యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో భాగంగా ఆమె సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటులను, దర్శకులను ఇంటర్యూ చేస్తూ ఉంటారు. Photo : Instagram
4/ 5
ఇక అది అలా ఉంటే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా వుండే యాంకర్ మంజూష.. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలతో పాటు వివిధ సందర్భాల్లో దిగిన ఫోటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటున్నారు. Photo : Instagram
5/ 5
తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో కేకపెట్టిస్తోంది. కొంత బరువు తగ్గిన మంజూష ఇప్పుడు మరింత అందంగా.. ఆకర్షవంతంగా అదరగొడుతున్నారు. Photo : Instagram