Home » photogallery » movies »

ANCHOR MANJUSHA PHOTOSHOOT CREATES SENATION WITH BEAUTIFUL PICS MK

Anchor Manjusha: ఈ భామ అందం ఎంత చూసినా తనివి తీరదేమో...?

మంజూష..ఎన్టీఆర్ రాఖీ సినిమాలో చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ..తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అడపా దడపా..కొన్ని సినిమాల్లో నటించిన..యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకుంది.