Anchor Manjusha : ఎరుపు రంగు టాప్‌లో అదరగొట్టిన యాంకర్ మంజూష.. వావ్ అనాల్సిందే..

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.