Home » photogallery » movies »

ANCHOR MANJUSHA LOOKS STUNNING IN GYM WEAR SHARES PICS ON INSTA SR

చెమట చిందిస్తోన్న యాంకర్ మంజూష... సూపర్ హాట్‌గా..

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అడపా దడపా.. కొన్ని సినిమాల్లో నటించినా.. యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకుంది మంజూష. కాగా కరోనా వల్ల ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉంటున్న మంజూష వర్కౌట్స్ చేస్తోన్న కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.