Home » photogallery » movies »

ANCHOR MANJUSHA LOOKS BEAUTIFUL IN HER YELLOW TOP AND GREEN OUTFIT PICS GOES VIRAL SR

Anchor Manjusha : ఖతర్నాక్ పోజులతో కేకపెట్టించిన యాంకర్ మంజూష.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది.