Home » photogallery » movies »

ANCHOR MANJUSHA LOOKS BEAUTIFUL IN HER LATEST BLUE SAREE OUTFIT PICS GOES VIRAL SR

Anchor Manjusha : అదిరే అందాలతో కేకపెట్టిస్తోన్న యాంకర్ మంజూష.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది.