Home » photogallery » movies »

ANCHOR MANJUSHA LATEST PHOTOSHOOT GO VIRAL ON SOCIAL MEDIA TA

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే కేక పుట్టాల్సిందే..

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అడపా దడపా.. కొన్ని సినిమాల్లో నటించినా.. యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకుంది మంజూష.