ANCHOR MANJUSHA LATEST HOT ROMANTIC BEAUTIFUL PHOTOGALLERY HERE ARE THE DETAILS MK
Anchor Manjusha: యాంకర్ మంజూష ఫ్యాన్స్ కోసం మాత్రమే...చూస్తే మతిపోవాల్సిందే...
మంజూష..ఎన్టీఆర్ రాఖీ సినిమాలో చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ..తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అడపా దడపా..కొన్ని సినిమాల్లో నటించిన..యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకుంది.