Home » photogallery » movies »

ANCHOR MANJUSHA HOT ROMANTIC BEAUTIFUL PHOTO GALLERY MK

Anchor Manjusha: యాంకర్ మంజూష అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే...

Anchor Manjusha: యాంకర్ మంజూష..ఒకప్పుడు వెండితెరపై కేరక్టర్ ఆర్టిస్టుగా రాణించినప్పటికీ, ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా ఒక వెలుగు వెలుగుతోంది. సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో పాటు, ఈ భామ ఆడియో ఫంక్షన్లకు సైతం వ్యాఖ్యతగా నిలిచి అభిమానుల ఆదరణ అందుకుంటోంది.