Home » photogallery » movies »

ANCHOR MANJUSHA HOT PICS SR

యాంకర్ మంజూష అదిరే అందాలు...

Anchor Manjusha : యాంకర్ మంజూష..ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అడపా దడపా.. కొన్ని సినిమాల్లో నటించినా.. యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకుంది మంజూష.