Home » photogallery » movies »

ANCHOR LASYA MAY PARTICIPATE IN BIGG BOSS SEASON 3 SHOW MK

యాంకర్ లాస్య మరోసారి బుల్లితెరపై అలరించనుందా...?

ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా ప్రమోషన్ పొందిన యాంకర్ లాస్య, ఇప్పుడు మరోసారి బుల్లితెరపై కనిపించేందుకు ప్రయత్నం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనను లాస్య ఇప్పటికే ప్రకటించినప్పటికీ, త్వరలోనే బుల్లితెరపై ఒక షో ద్వారా అభిమానులను పలకరించే అవకాశం లేకపోలేదు.