Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి. ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. కేవలం సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీగా మారింది. వెండితెరపై హీరో నితిన్ నటించిన సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశం అందుకుంది.
బిగ్ బాస్ సీజన్ లో కూడా అవకాశం అందుకొని మంచి సెలబ్రిటి హోదాను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటూ.. నిత్యం ఫోటోలతో, వీడియోలతో బాగా ఆకట్టుకుంటుంది. (Ashu Reddy/Instagram)
2/ 7
బిగ్ బాస్ షో తర్వాత అషు రెడ్డి పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టీవ్ గా వుండే ఈ అమ్మడు..తన ఫోటో స్టిల్స్ తో కుర్రకారుల మతి పోగొడుతుంది. (Ashu Reddy/Instagram)
3/ 7
రాం గోపాల్ వర్మతో ఓ ఇంటర్వ్యూలో అషు రెడ్డి చేసిన ఎక్స్ పోజింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోల్డ్ గా సాగిన ఇంటర్వ్యూ.. సోషల్ మీడియాలో సునామీని సృష్టించింది. (Ashu Reddy/Instagram)
4/ 7
ప్రస్తుతం టీవీ కార్యక్రమంలో యాంకర్ గా చేస్తూ ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్ షో లో కమెడియన్ గా అశు రెడ్డి చేస్తుంది. (Ashu Reddy/Instagram)
5/ 7
సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రాంలో యాక్టివ్ గా ఉండే అశురెడ్డి, తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా వీడియోలు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. (Ashu Reddy/Instagram)
6/ 7
అభిమానుల కోసం అమ్మడు తన హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారులకు సెగలు పుట్టిస్తుంది. తన తొడ అందాలను చూపెడుతూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంటుంది. (Ashu Reddy/Instagram)
7/ 7
అమ్మడికి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తన బాడీపై పేరును పచ్చబొట్టు వేయించుకుని అమ్మడు తన అభిమానం చాటుకుంది. (Ashu Reddy/Instagram)