Home » photogallery » movies »

ANCHOR ANASUYA WISHES ICON STAR ALLU ARJUN ON HER INSTAGRAM PIC GOES VIRAL SR

Anchor Anasuya | Allu Arjun : అల్లు అర్జున్ పుట్టిన రోజున అనసూయ వెరైటీ విషెస్.. పోస్ట్ వైరల్..

Anchor Anasuya | Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలెబ్రిటీస్ సోషల్ మీడియాలో వేదికగా విషెస్ తెలుపుతున్నారు. అందులో భాగంగా అందాల యాంకర్ అనసూయ అల్లు అర్జున్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు.