తాజాగా హైదరాబాద్ పోలీసులు.. మహిళలను కించపరిచేలా, అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో ట్రోలింగ్ చేసినా, ఫోటోలు మార్ఫింగ్ చేసినా కఠినమైన శిక్షలు పడతాయని పేర్కొన్నారు.