హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Anasuya : యాంకర్ అనసూయ తీర్ధ యాత్రలు.. శ్రీకాళహస్తి‌లో ప్రత్యేక పూజలు.. పిక్స్ వైరల్..

Anchor Anasuya : యాంకర్ అనసూయ తీర్ధ యాత్రలు.. శ్రీకాళహస్తి‌లో ప్రత్యేక పూజలు.. పిక్స్ వైరల్..

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తోంది. ఇక అది అలా ఉంటే అనసూయ శ్రీకాళహస్తికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Top Stories