Home » photogallery » movies »

ANCHOR ANASUYA TURNS 37 TODAY SHARE SOME ADORABLE BIRTHDAY SPECIAL PICS ON INSTAGRAM GOES VIRAL SR

Happy Birthday Anasuya : బర్త్ డే స్పెషల్.. మరోసారి అందంగా అదరగొట్టిన అనసూయ..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తున్నారు. ఇక అది అలా ఉంటే తన బర్త్ డే సందర్భంగా అనసూయ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.