Home » photogallery » movies »

ANCHOR ANASUYA STRONG WARNING TO JABARDASTH COMEDIANS SLB

Anasuya Bharadwaj: రాముడి లాంటి నా భర్త స్థానంలో ఆయనేంటి? అనసూయ వెరీ వెరీ సీరియస్

Anchor Anasuya: ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ జబర్దస్త్ వీక్షకులను కనువిందు చేయడం అనసూయ నైజం. తనపై జబర్దస్త్ కమెడియన్లు ఎంతమంది ఎన్ని పంచులేసినా హాయిగా నవ్వుకునే ఈ అనసూయమ్మ ఈ సారి మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.