Home » photogallery » movies »

ANCHOR ANASUYA SIGNS A FEMALE CENTRIC WEB SERIES BASED ON GURAJADA APPARAO PLAY KANYASULAKAM SR

Anchor Anasuya : వేశ్యగా యాంకర్ అనసూయ.. మధురవాణిగా మరో కోణం చూపిస్తారట..

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. కాగా ఈ అందాల యాంకర్ టీవీ రంగానికి గుడ్ బై చెప్పి ఇక సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ప్రాధాన్యం ఇస్తారట.. అందులో భాగంగానే తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో బోల్డ్ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నారట.