హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Anasuya: నేను గొర్రెల మంద టైప్ కాదు.. జబర్దస్త్ షో పై అనసూయ సంచలన వ్యాఖ్యలు..!

Anchor Anasuya: నేను గొర్రెల మంద టైప్ కాదు.. జబర్దస్త్ షో పై అనసూయ సంచలన వ్యాఖ్యలు..!

ప్రముఖ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. దాదాపు 9 ఏళ్లపాటు యాంకర్‌గా కొనసాగిన జబర్దస్త్ కామెడీ షోకు ఇటీవలే గుడ్ బై చెప్పేసింది. అయితే తాజాగా అనసూయ జబర్దస్త్ నుంచి ఎందుకు బయటకు వచ్చానన్న దానిపై కీలక వ్యాఖ్యలు చేసింది.

Top Stories