Anchor Anasuya : మంత్రి కేటీఆర్‌ను నిలదీసిన యాంకర్ అనసూయ.. వైరల్ అవుతోన్న ట్వీట్..

Anchor Anasuya : ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను నిలదీశారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా రోజులు మూతపడిన స్కూళ్లు.. ఈ మధ్యే తెరుచుకున్న సంగతి తెలిసిందే.