హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Anasuya : బుడ్డి నిక్కరులో అనసూయ.. బీచ్‌లో పిచ్చెక్కిస్తోందిగా..

Anchor Anasuya : బుడ్డి నిక్కరులో అనసూయ.. బీచ్‌లో పిచ్చెక్కిస్తోందిగా..

Anasuya Bharadwaj : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అంతేకాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. అది అలా ఉండగా తన భర్తతో కలసి గోవా వెళ్లిన అనసూయ అక్కడ గడిపిన మధుర క్షణాలను తన ఫాలోవర్స్’తో పంచుకుంటుంంది.

Top Stories