Home » photogallery » movies »

ANCHOR ANASUYA LOOKS STUNNING IN HER LATEST FLORAL SAREE OUTFIT PICS GOES VIRAL SR

Anchor Anasuya : మరోసారి పరువాల విందు చేసిన అనసూయ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. అది అలా ఉంటే ఈ అందాల యాంకర్ రెండు రోజుల క్రితం తన 37వ పుట్టినరోజును జరుపుకున్నారు. దీంతో తన బర్త్ డే సందర్భంగా అనసూయ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో, ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.