Home » photogallery » movies »

ANCHOR ANASUYA LOOKS RAVISHING IN HER LATEST FLORAL LIGHT GREEN SAREE PHOTOSHOOT PICS GOES VIRAL SR

Anchor Anasuya : పలుచని చీరలో పరువాల విందు చేసిన అనసూయ.. లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్..

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.