Home » photogallery » movies »

ANCHOR ANASUYA LOOKS RAVISHING IN HER LATEST BEACHSIDE PICS SHARES IT ON INSTAGRAM GOES VIRAL SR

Anchor Anasuya : మా అత్త బంగారం.. అనసూయ లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్స్ కామెంట్స్ వైరల్..

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అనసూయ నీ అందానికి సాటీ ఎవరు లేరని.. కామెంట్స్ చేస్తుంటే.. ఓ నెటిజన్ మాత్రం మా అత్త బంగారం అంటూ అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.