సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది అనసూయ. తన లేటెస్ట్ అప్ డేట్స్‌ని షేర్ చేసుకునేందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఫ్యాషన్ లేడీగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం ట్రెడిషనల్, ట్రెండీ డ్రెస్సులో ఫోజులిస్తూ ఫోటోలు షేర్ చేయడం అలవాటుగా మార్చుకుంది అనసూయ.