హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Anasuya: అనసూయ గ్లామర్ యాంగిల్స్ గురూ..! ఆ చూపులకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..

Anchor Anasuya: అనసూయ గ్లామర్ యాంగిల్స్ గురూ..! ఆ చూపులకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..

Anasuya Bharadwaj Latest Photos: అటు బుల్లితెర, ఇటు వెండితెర రెండింటా హవా నడిపిస్తూ ఫుల్ బిజీగా ఉన్న అనసూయ.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ అనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ వదులుతూ అట్రాక్ట్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన లేటెస్ట్ పిక్స్ వదిలి కుర్రకారు గుండెలను గుచ్చేసింది.

Top Stories