హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Anasuya: అనసూయ పోజులపై నెటిజన్ కామెంట్.. వేసేశాడు భలే వేసేశాడు!!

Anchor Anasuya: అనసూయ పోజులపై నెటిజన్ కామెంట్.. వేసేశాడు భలే వేసేశాడు!!

Anasuya Bharadwaj: తాజాగా యాంకర్ అనసూయ ఓ ఫొటో షూట్ పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది. అనసూయ లుక్ చూసి, ఆ జబర్దస్త్ పోజులు చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. సో బ్యూటిఫుల్, సూపర్ అంటూ కామెంట్లు చేసే వాళ్ళు చాలామందే ఉన్నా అక్కడక్కడా నెగెటివ్ కామెంట్లు కనిపిస్తున్నాయి.

Top Stories