Anasuya Bharadwaj: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం, తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేయడం అనసూయ హ్యాబీ. ఎప్పటికప్పుడు సరికొత్తగా రెడీ అయి నెటిజన్లకు మంచి ట్రీట్ ఇచ్చే అనసూయ.. ఈ సారి మరింత రెచ్చిపోయింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం, తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేయడం అనసూయ హ్యాబీ. ఎప్పటికప్పుడు సరికొత్తగా రెడీ అయి నెటిజన్లకు మంచి ట్రీట్ ఇచ్చే అనసూయ.. ఈ సారి మరింత రెచ్చిపోయింది.
2/ 12
కెమెరా ముందు అందాల జాతర చేస్తూ బోల్డ్ షోతో పిచ్చెక్కించింది అనసూయ. ఈ ఫోటోలను తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో షేక్ అవుతోంది. అనసూయ గ్లామర్ షో చూసి మైమరచిపోతున్నారు నెటిజన్లు.
3/ 12
తాజాగా అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోల్లో ఆమె గ్లామర్ యాంగిల్స్ హైలైట్ అవుతున్నాయి. తొడ అందాలను కెమెరాలో బంధించి డిఫరెంట్ స్టైల్ లో పోజులిచ్చింది ఈ జబర్దస్త్ భామ. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
4/ 12
ఇలా అనసూయ బోల్డ్ కెమెరా యాంగిల్స్ చూసి నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు. ఆంటీ ఏంటి ఇలా అని కొందరు ట్రోల్స్ చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం బోల్డ్ కెమెరా యాంగిల్స్కి ఫేమస్ అయిన డైరెక్టర్ ఆర్జీవీని లాగుతూ కామెంట్లు వదులుతున్నారు.
5/ 12
గతంలో ఎప్పుడూ లేని విధంగా దారుణంగా పరువాల ప్రదర్శనకు దిగింది అనసూయ. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ కావడమే గాక జనాల్లో డిస్కషన్ పాయింట్ అయ్యాయి.
6/ 12
జబర్దస్త్ బ్యూటీగా భారీ పాపులారిటీ సంపాదించింది అనసూయ. యాంకర్ అనే పదానికి కొత్త అందం తీసుకొస్తూ తన గ్లామర్ ట్రీట్ తో చిన్నితెర ప్రేక్షకుల నాడి పట్టేసింది. బుల్లితెరపై ఎప్పటికప్పుడు ఫ్రెష్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అనసూయ.
7/ 12
అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారి గుండెల్లో గూడు కట్టుకున్న అనసూయ.. రీసెంట్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వెండితెరపై దూసుకుపోతోంది. వరుస పెట్టి సినిమా అవకాశాలు అందుకుంటూ సినీ కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది.
8/ 12
అప్పుడెప్పుడో 18 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ గా, జబర్దస్త్ యాంకర్ గా చేసి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ జర్నీ కొనసాగిస్తోంది.
9/ 12
రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న అనసూయ.. అల్లు అర్జున్ పుష్పలో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. సుకుమార్ డిజైన్ చేసిన ఆమె పవర్ఫుల్ క్యారెక్టర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
10/ 12
ప్రస్తుతం అదే సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప 2 సినిమా చేస్తోంది అనసూయ. ఈ పాన్ ఇండియా సినిమాలో అనసూయ రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందట. ఈ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
11/ 12
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్న అనసూయ.. మరికొద్ది రోజుల్లో అరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా విడుడల చేసిన ఈ సినిమా ట్రైలర్ జనం దృష్టిని ఆకర్షించింది.
12/ 12
ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండతో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా రానున్న హరిహర వీరమల్లు, ఫ్లాష్ బ్యాక్, సింబా సినిమాల్లో నటిస్తోంది అనసూయ.