హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kantara: కాంతార హీరో రిషబ్ శెట్టిపై.. అనసూయ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. !

Kantara: కాంతార హీరో రిషబ్ శెట్టిపై.. అనసూయ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. !

కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాలో నటించిన వారందరికీ ఈ సినిమా మంచి పేరు తెచ్చింది, ముఖ్యంగా కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి నటనకు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. అయితే తాజాగా కాంతార హీరోపై యాంకర్ అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Top Stories