హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Anasuya : మళ్లీ మొదలైన ఆంటీ వివాదం.. నెటిజన్స్‌కు అనసూయ లేటెస్ట్ వార్నింగ్..

Anchor Anasuya : మళ్లీ మొదలైన ఆంటీ వివాదం.. నెటిజన్స్‌కు అనసూయ లేటెస్ట్ వార్నింగ్..

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే అనసూయ అంటీ అంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించిన సంగతి తెలిసిందే..

Top Stories