హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Anasuya: రెండో పెళ్లిపై అనసూయ ఆలోచనలో పడిందా..? ఆ పోస్టుకు అర్థమేంటి..?

Anchor Anasuya: రెండో పెళ్లిపై అనసూయ ఆలోచనలో పడిందా..? ఆ పోస్టుకు అర్థమేంటి..?

Anasuya Bharadwaj: నిత్యం ఆన్ లైన్ మాధ్యమాలపై అనసూయ హవా నడుస్తూనే ఉంటుంది. తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లోకి వస్తూనే ఉంటుంది ఈ జబర్దస్త్ భామ. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి గురించి ఆమె ఇచ్చిన రియాక్షన్ ట్రెండ్ అవుతోంది.

Top Stories