అయితే దీనిపై ఓ నెటిజన్ ఆసక్తికరంగా రియాక్ట్ అవుతూ తన ఫీలింగ్ అందరి ముందు పెట్టేశాడు. ఇందులో గట్టిగా "మెగాస్టార్" అని అరిచే ఆప్షన్ లేదు కానీ.. ఉంటే ఫ్యాన్స్ ఇచ్చే ఆ సౌండ్ కి ట్విట్టర్ పెలిపోయేది అని కామెంట్ వదిలాడు. ఇది చూసి అనసూయ రియాక్ట్ కావడం ఇక్కడ విశేషం. కదా!!! అంటూ సింపుల్ గా అది నిజమే అని చెప్పింది ఈ జబర్దస్త్ బ్యూటీ.