హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Anasuya : పవన్ కళ్యాణ్‌కు యాంకర్ అనసూయ వెరైటీ విషెస్.. ట్వీట్ వైరల్..

Anchor Anasuya : పవన్ కళ్యాణ్‌కు యాంకర్ అనసూయ వెరైటీ విషెస్.. ట్వీట్ వైరల్..

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అనసూయ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వెరైటీ విష్ చేశారు.