Anchor Anasuya: వాలెంటైన్స్ డే నాడు భర్తతో రొమాంటిక్ పిక్ షేర్ చేసిన అనసూయ భరద్వాజ్..

Anasuya Bharadwaj With Husband: ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు ఘనంగా జరుపుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక జబర్ధస్త్ యాంకర్ అనసూయ భరద్వజ్.. వాలెంటైన్స్ డే రోజున భర్తను హత్తుకున్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.