అనసూయ భరద్వాజ్..(Anchor Anasuya) ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనసూయకు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతీ ఇంట్లో కూడా తెలిసిన పేరు. స్మాల్ స్క్రీన్కు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఈ భామ కూడా ఒకరు. ఇఫ్పుడు సినిమాలతో పాటు యాంకరింగ్‌లో కూడా దూసుకుపోతూ వరస సంచలనాలు చేస్తుంది అనసూయ. (Image Credit : Instagram)