ANCHOR ANASUYA BHARADWAJ DIWALI CELEBRATIONS AT HER HOME IN HYDERABAD SK
PICS: అందాల అనసూయ ఇంట్లో దీపావళి వెలుగులు
Diwali 2019: దేశమంతటా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి కాంతుల్లో తెలుగు లోగిళ్లు వెలిగిపోతున్నాయి. హైదరాబాద్లో యాంకర్ అనసూయ దీపావళిని వైభవంగా జరుపుకుది. కుటుంబ సభ్యులతో కలిసి పండగలను సెలబ్రేట్ చేసుకుంది.