హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor: ఓటీటీలోకి వచ్చేస్తోన్న యాంకర్ అనసూయ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Anchor: ఓటీటీలోకి వచ్చేస్తోన్న యాంకర్ అనసూయ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Anchor Anasuya: టాలీవుడ్ ప్రముఖ యాంకర్ అనసూయ గురించి తెలిసిందే. ఆమె బుల్లితెరతో పాటు.. అటు వెండితెరపై కూడా బిజీగా మారింది. అయితే ఇటీవలే అనసూయ దర్జా అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికా రిలీజ్ అయ్యేందుు సిద్ధమవుతుంది.